07th Jul 2011 11:51 AM 4092 geetha
నా కనులకు తెలుసు నే నిన్ను చూడలేనని..!! నా మనసుకు తెలుసు నే నిన్ను చేరలేనని..!! నువ్వు లేవని తెలుసు.. ఇక రావని తెలుసు.. అయినా.. నా నేస్తం నే ఒంటరిని కాను నీ తలంపులు నాతో ఉన్నంత కాలం!!
No Comments Posted Yet...Write First Comment!!!