20th Sep 2023 10:13 AM 2320 R. Rama Devi
అన్నీ అక్కడే..అలాగే చెక్కుచెదరకుండా వేచి ఉన్నాయి..
కాసేపటికో ఇంకా సేపటికో అతను వస్తాడని...
అచ్చంగా.. ఆనవాలంటి పెట్టుకుని కళ్ళతో వెతుకుతూ.... కాలానికి బందీనైనా నాలాగే ...అచ్చంగా నాలాగే
No Comments Posted Yet...Write First Comment!!!