12th Aug 2022 11:00 AM 1912 R. Rama Devi
మనిషికి ప్రేమ ఎక్కువ.. కోపం ఎక్కువే అసూయ ఎక్కువ.. అనురాగం ఎక్కువే దేన్ని దేనితో కలపాలో ..తీసేయాలో తెలియక చిక్కు ప్రశ్నలు ఎక్కువే... చిక్కుముడిగా బిగుసుకునే మనిషి..
అయినా మనుషులపై నాకు ఒకపాలు మక్కువ ఎక్కువే!!
No Comments Posted Yet...Write First Comment!!!