18th Jan 2022 07:00 AM 2000 R. Rama Devi
అతను బంధింపబడని గాలిపటం అయినా కనిపించినంత మేర నా మనసు అల్లుకు పోయింది
వెన్నెల కిరణంలా వచ్చాడు తన కలలు జ్ఞాపకాలు మరి కొన్ని రహస్యాలు దోసిట్లో పోశాడు
బహుశా.,.. అతని లోని రహస్య అంతరంగం నేనే కాబోలు..
No Comments Posted Yet...Write First Comment!!!