01st Dec 2021 09:14 PM 2146 R. Rama Devi
నీ బాట కిరువైపులా నేనే తప్పుకుని వెళ్లకుండా కనుచూపు మేర అల్లుకున్నా
వినీల ఆకాశంలా నీవున్నా దిగంతాలకు వ్యాపించిన ప్రేమతో నీ నీడని వడిసిపట్టిన నీటిమడుగై నీలోనే నేను ఒదిగిపోయా
No Comments Posted Yet...Write First Comment!!!