14th Apr 2021 07:11 PM 2023 R. Rama Devi
నీ పరుషపు మాటలకు మనసు చిద్రమై ముక్కలు ముక్కలై ఎక్కడో రాలాయి..
అయినా...నేను గిజిగాడు గూడు లాగా నీ చుట్టూ అల్లుకుపోతూనే ఉన్నా..
ప్రేమో ఆరాధనో వెర్రియో తెలుసుకునే తెలివి రానేలేదు..
No Comments Posted Yet...Write First Comment!!!