03rd Mar 2021 06:24 PM 1992 R. Rama Devi
ఏ దరిన ఉన్నావో నీకు నాకు మధ్య ఓ ఇనుప తెర.....
ఎప్పుడు వచ్చి చేరిందో అయినా చిత్రమే......
జ్ఞాపకాల రంగులతో తడిసి పోయి..... మంచు ముద్దలా కరిగిపోతూనే ఉంది......
No Comments Posted Yet...Write First Comment!!!