Toggle navigation
Home
(current)
Articles
Stories
Poetry
Login
Register.
Home
Poetry
ఓ కల...
ఓ కల...
27
th
Apr 2011 03:19 AM
3858
Pavan kumar
కల గంటిని ఒక తీయని కలను,
కలలోన కలసితిని ఒక వనితను,
వనితను చూసి మరిచితిని నను నేను ,
కలవరించెను అనుక్షణం తనను,
తాను వచ్చి నా కనులను ముసేను,
ముందుకు వచ్చి గట్టిగ కౌగిలించెను,
కాసేపు కంగారు పడి కనులు తెరిచేను,
చివరికి ఇది కల అని తెలిసి నవ్వుకొనెను....!
నా స్నేహం....!!!
అందాల చిన్నది .....
Related Articles
ఓ ప్రియ...
అష్టపది
నీవే నా రాణివే...
నా స్నేహం....!!!
Comments
Post New Comment
Name
Comment
Submit
PRASANNA
13th Dec 2013 04:15:AM
LOVELY DEAR BABY
Popular Posts
అభిషిక్తం
పిల్లల్ని ఎలా పెంచాలి?...(అమ్మ..నాన్నా..ఓ జీనియస్ ! -వేణు భగవాన్).
నా ఇష్టం నాకిష్టం ...నా చిన్ననాటి జ్ఞాపకాలు
యండమూరి వీరేంద్రనాథ్ ... చిన్న కథలు
ఓషో(osho)- ఓషో పుస్తకాలు- ఓషో గురించి
మల్లాది వెంకటకృష్ణమూర్తి ..కథాకేళి 1
ఓషో
మీ పిల్లలకు కథ చెప్పరూ .....ప్లీజ్
మనసు మాట్లాడాలి
ఎల్లోరా గుహలు ఎలా నిర్మించారు
LOVELY DEAR BABY