22nd Jun 2011 04:56 PM 3291 R. Rama Devi
నీ కన్నుల్లో ఉండిపోనా ... కలలన్ని తీరుస్తావా.. నీ పెదవిపై ఒదిగిపోనా... రాగాలు పలికిస్తావా.. నీ మదిలోన దాగిపోనా... ఆనందం పంచిస్తావా.. నీ నీడగ మారిపోనా... మరుజన్మకు తోడొస్తావా..
No Comments Posted Yet...Write First Comment!!!