ఓ కథ

ఓ కథ చెప్పాలనిపిస్తుంది

అతన్ని చూసాననుకున్నా
ఇంకేమీ లేదు
అతన్ని చూస్తూనే ఉన్నాను.....

నిజంగా...అదేంటో
ఎంత సాగతీసి చెప్పినా ఇంతే కదా
అందుకే మురిపెంగా ముగిసింది ఇలా..


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!