చరిత్రలో ఈ రోజు/మే 11

చరిత్రలో ఈ రోజు/మే 11
జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (టెక్నాలజీ డే) 1998 మే 11వ తేదీన భారత్‌ రెండవసారి (మొదటి అణు పరీక్షలు మే 18, 1974లో జరిగాయి) రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ వద్ద అణుపరీక్షలు నిర్వహించింది. అప్పటి నుండి ఈ తేదీన.. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం జరుపబడుతుందని భారత ప్రభు త్వం ప్రకటించింది. ఈ అణుపరీక్షలకు ‘ఆపరేషన్‌ శక్తి’ అని పేరుపెట్టారు. ఈ అణు పరీక్షలతో భారత్‌ అణ్వస్త్ర దేశంగా అవతరించింది.
1961: హైదరాబాదులో ప్రముఖ సమావేశ మందిరం, రవీంద్రభారతి ప్రారంభమైంది.
1784 : టిప్పు సుల్తాను ఇంగ్లాండు తో మైసూరు శాంతి ఒప్పందం చేసుకున్నాడు. 1850: మొదటి సారిగా ఇటుకలతో భవనాలు కట్టడం శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మొదలైంది.
1929: రోజువారీ టెలివిజన్ ప్రసారాలు మొదటిసారిగా ప్రసారమయ్యాయి (వారానికి 3 రాత్రులు).
1965: భారత దేశంలో, 1965 లో, ఒక్క నెలలోపే వచ్చిన 2 తుఫానులలో, మొదటి తుఫానుకి 35,000 మంది మరణించారు.
1991: కళాభారతి ఆడిటోరియము విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.3 మార్చి 1991 విశాఖపట్నం లో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము.
2000: భారతదేశ జనాభా 100 కోట్లకు చేరింది.
1895 :జిడ్డు కృష్ణమూర్తి భారత దేశపు తత్త్వవేత్త (సాంగ్స్ ఆఫ్ లైఫ్) జన్మించాడు.@ భారతీయులం

charitra lo eroju


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!